మోతె శోభన్ రెడ్డిని కలిసిన మేడ్చల్ ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ నాయకులు

*మోతె శోభన్ రెడ్డిని కలిసిన మేడ్చల్ ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ నాయకులు* *ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి* మేడ్చల్, ప్రజావాణి:- తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డిని మేడ్చల్ ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ నాయకులు టీజీసీఎంఎఫ్‌సీ మేడ్చల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆరె పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలిసి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ...