మోడల్ మార్కెట్ లో షాపుల కేటాయింపు కు వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం
మోడల్ మార్కెట్ లో షాపుల కేటాయింపు కు వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జనగామ పట్టణాన్ని శుభ్రంగా, సుందరంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జనగామ మున్సిపాలిటీ కీలక చర్యలు చేపడుతోందని మున్సిపాలిటీ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వీధి వ్యాపారాలను సంజయ్‌నగర్‌లో నిర్మించిన ఆధునిక మోడల్...