మొల్కచర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బతకమ్మ సంబరాలు.

మొల్కచర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బతకమ్మ సంబరాలు. ప్రజావాణి న్యూస్ అడవిదేవులపల్లి. మండల పరిధిలోని మొల్కచర్ల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో వివిధ రకాల బతుకమ్మ పాటలతో కోలాటం మరియు డ్యాన్సులతో బతకమ్మలను గ్రామ చివరన గల కాలువలో గంగమ్మ ఓడికి చేర్చారు. తదనంతరం ప్రధానోపాధ్యాయుల కిషోర్ నాయక్ మాట్లాడుతూ దసరా సెలవులను ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో...