మొగుళ్ల అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
మొగుళ్ల అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండలం, అయినాపురం గ్రామానికి చెందిన ప్రముఖులు, గ్రామ పెద్ద మొగుళ్ల అంజయ్య ఈ నెల 16వ తేదీన అనారోగ్యంతో పరమపదించారు. వారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి శుక్రవారం అయినాపురం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మొగుళ్ల...