మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనికి
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్* తొర్రూరు అక్టోబర్ 6 స్థానిక మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్న సౌకర్యాలు విద్య బోధనలు, డైట్ మెనూ, యూనిఫామ్, నోట్ బుక్స్, తదితర అంశాలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు, ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ విద్య బోధనలను పరిశీలించారు. స్టోర్ గదిని...