మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు.. రూ.1,000 జరిమానా మేడ్చల్: మైనర్ బాలికలను వెంటాడుతూ, అసభ్యకర వీడియోలు చూపించి లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మేడ్చల్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 15, 2026) కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బొల్లారం దాకూరి దశరథ్ (49), సుభాష్‌నగర్, అల్వాల్ నివాసి,...