మైనర్ బాలికపై ఐదుగురు యువకులు లైంగిక దాడి

మైనర్ బాలికపై ఐదుగురు యువకులు లైంగిక దాడి పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు కేసు నమోదు చేసిన మద్దూరు పోలీసులు మద్దూరు అక్టోబర్22, ప్రజా వాణి, దూలిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై పక్క గ్రామానికి చెందిన ఐదుగురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వార సమాచారం ప్రకారం దసరా పండుగ రోజున రాత్రి 10 గంటలకు బాలికను పొరుగు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు బైకులపై తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో లైంగిక దాడికి పాల్పడినట్లు తేలిసింది. అనంతరం...