మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష మరో అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష సిద్దిపేటలో రెండు కేసుల్లో న్యాయస్థానం తీర్పులు సిద్దిపేట, అక్టోబర్ 15 (ప్రజావాణి) మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి అపహరించి, వివాహం చేసుకొని అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బండి భాస్కర్ (27)కు సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.18 వేల జరిమానా విధించింది.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన...