మేడ్చల్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా యువజన ఆదివారపు ఆరాధన
*మేడ్చల్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఘనంగా యువజన ఆదివారపు ఆరాధన* *దైవ వాక్యంతో యువతకు దిశానిర్దేశం.. క్రైస్తవ విలువలతో జీవించాలని సందేశం* మేడ్చల్ ప్రజావాణి :- మేడ్చల్లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో యువజన ఆదివారపు ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. చర్చి ఇన్చార్జ్ రెవరెండ్ జోసెఫ్ కిషోర్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన స్కిట్లు, ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దైవ వాక్య పఠనం, ప్రార్థనలు, ఆధ్యాత్మిక...