మేడ్చల్ సర్కిల్లో మౌలిక వసతుల పనులపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
మేడ్చల్ సర్కిల్లో మౌలిక వసతుల పనులపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి మేడ్చల్: మేడ్చల్ సర్కిల్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం ఉదయం జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ బస్టాప్ వద్ద నీరు నిల్వ ఉండే సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదించిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ...