మేడ్చల్ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలిమాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్

మేడ్చల్ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ మేడ్చల్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతం నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, మేడ్చల్ ప్రజలు ఎదుర్కొంటున్న వాయు...