మేడ్చల్ రోడ్డు విస్తరణకు రూ.6 కోట్లు.. రైలాపూర్–గౌడవెల్లి బ్రిడ్జికి రూ.7.40 కోట్లు మంజూరు
మేడ్చల్ RUB నుంచి రైలాపూర్ వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కావడంతో పాటు, రైలాపూర్–గౌడవెల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల స్థానిక బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, రాకపోకలు సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో...