*మేడ్చల్–రైయిలాపూర్ రోడ్డు విస్తరణకు రూ.6 కోట్లు*

*మేడ్చల్–రైయిలాపూర్ రోడ్డు విస్తరణకు రూ.6 కోట్లు* *రైయిలాపూర్–గౌడవెల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.7.40 కోట్లు మంజూరు* *ఎంపీ ఈటల రాజేందర్‌కు బీజేపీ నాయకుల కృతజ్ఞతలు* మేడ్చల్ అక్టోబర్ 25 (ప్రజావాణి): మేడ్చల్ ప్రాంతంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలక ముందడుగు పడింది. మేడ్చల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి రైయిలాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.6 కోట్లు, రైలాపూర్–గౌడవెల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ద్వారా రూ.7.40 కోట్లు మంజూరు చేయించిన సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు...