మేడ్చల్ బాలాజీనగర్‌లో అక్రమ భారీ షెడ్డు నిర్మాణం పట్టించుకోని అధికారులు

మేడ్చల్ బాలాజీనగర్‌లో అక్రమ భారీ షెడ్డు నిర్మాణం పట్టించుకోని అధికారులు అనుమతులు లేకుండానే రహదారి పక్కన నిర్మాణం? పేదల ఇళ్ల విషయంలో ఒక నిబంధన.. భారీ నిర్మాణాల విషయంలో మరో నిబంధనా? అధికారులు స్పందించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం: స్థానికులు మేడ్చల్, అక్టోబర్ 21: మేడ్చల్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్‌లో రహదారి పక్కనే భారీ షెడ్డు నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారికి ఆనుకుని భారీ స్థాయిలో షెడ్డు నిర్మాణం...