మేడ్చల్ పోలీసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎర్ర విజయరావు
మేడ్చల్ పోలీసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎర్ర విజయరావు పోలీసుల సేవలు అభినందనీయం.. ప్రజల భద్రతలో కీలక పాత్ర మేడ్చల్ ప్రజావాణి:- విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ పోలీసులకు ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కీలక పాత్ర పోషిస్తున్నారని ఎర్ర విజయరావు పేర్కొన్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు ఎలాంటి...