మేడ్చల్ నియోజకవర్గ జవహర్‌నగర్ డివిజన్లలో సమస్యలపై వినతి పత్రం అందుచేత

మేడ్చల్ నియోజకవర్గ జవహర్‌నగర్ డివిజన్లలో సమస్యలపై వినతి పత్రం అందుచేత : జవహర్ నగర్, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ): జవహర్ నగర్ లో ఎదుర్కొంటున్న డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు, పారిశుధ్యం తదితర మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్,శ్రీమతి మేకల కావ్య, మరియు బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షుడు బాషావోని కొండల్ ముదిరాజ్, కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కలిసి సమస్యలను వివరించారు, ఈ...