మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు

*మేడ్చల్ డిపోలో టీజేఎంయూ విజయోత్సవ సంబరాలు* *కార్మిక సంఘం ఎన్నికల్లో గౌరారం జగన్ గౌడ్, డిపో సెక్రెటరీగా శ్రీనివాస్ విజయం* మేడ్చల్ అక్టోబర్ 17 (పీపుల్స్ డైరీ):- మేడ్చల్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా శనివారం డిపో వద్ద విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడిగా గౌరారం జగన్ గౌడ్, డిపో కార్యదర్శిగా శ్రీనివాస్ విజయం సాధించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు టపాసులు కాల్చి,...