మేడ్చల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మరణ మృదంగం
మేడ్చల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మరణ మృదంగం -- జవహర్ నగర్ అక్టోబర్ 17 (ప్రజావాణి ప్రతినిధి ): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల పరిస్థితి అత్యంత ధమనీయంగా తయారైందని ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన బిజెపి పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కార్మిక నగర్ లో...