మేడ్చల్ చెక్ పోస్ట్ లో భారీ అగ్నిప్రమాదం
[video width="368" height="368" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/10/VID-20261004-WA0003.mp4"][/video] [video width="368" height="368" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/10/VID-20261004-WA0004.mp4"][/video] [video width="368" height="368" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/10/VID-20261004-WA0005.mp4"][/video] మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని ఫర్నిచర్ దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా వ్యాపించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్ని...