మేడ్చల్ గడి మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేంద
*మేడ్చల్ గడి మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్* *దుర్గాదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.. లక్షపూల పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు* మేడ్చల్ (ప్రజావాణి): మేడ్చల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ గడి మైసమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో విశేషంగా అలంకరించి, లక్షపూల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆలయాన్ని సందర్శించి, గడి మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల...