*మేడ్చల్లో విషాదం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య*
*మేడ్చల్లో విషాదం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య* *కండ్లకోయలోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన.. 19 ఏళ్ల అక్షయ మృతి* మేడ్చల్, అక్టోబర్ 24 (పీపుల్స్ డైరీ): గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్షయ (19) ప్రైవేట్ హాస్టల్లో మృతి చెందింది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబ సభ్యులు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కండ్లకోయలోని సీఎంఆర్...