*మేడ్చల్లో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ*
*మేడ్చల్లో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ* *సాహిత్య, విద్యా రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం* ù మేడ్చల్, అక్టోబర్ 25 (ప్రజా వాణి): చరిత్రాత్మక నవలా చక్రవర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపార దేశభక్తి సంపన్నులు, ప్రముఖ ఆచార్యులు కీర్తిశేషులు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ సంస్మరణ సభ ఆదివారం మేడ్చల్ పట్టణంలోని గ్రంథాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త పడాల రఘురాములు పటేల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డీసీ నరసింహులు, న్యాయవాది రాధాకృష్ణ,...