మెదక్ జిల్లా పాఠశాలల స్వీపర్ల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి
మెదక్ జిల్లా పాఠశాలల స్వీపర్ల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి PRTU TS మెదక్ జిల్లా శాఖ డిమాండ్.. ఎంపీ రఘునందన్ రావుకు వినతిపత్రం మెదక్, అక్టోబర్ 29: మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు జూన్ 2026 నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU TS) మెదక్ జిల్లా శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నెలల తరబడి జీతాలు అందక స్వీపర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న...