మృతురాలి కుటుంబానికి పరామర్శ

మృతురాలి కుటుంబానికి పరామర్శ .ఆ కుటుంబానికి అండగా ఉంటాం. . కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్. ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి) మృతురాలు నగరం సమ్మక్క కుటుంబానికి అండగా ఉంటామని కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మహ్మద్ సర్వర్ అహ్మద్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవి గ్రామానికి చెందిన నగరం సమ్మక్క ఇటీవల మృతి చెందగా, మృతురాలి కుమారుడు నగరం తిరుపతి కుటుంబాన్ని కలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్వర్ అహ్మద్ ఆధ్వర్యంలో మృతురాలు సమ్మక్క...