మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల బీమా చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

*మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల బీమా చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి): జనగామ పట్టణంలోని గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన కుటుంబానికి బీమా చెక్కును పంపిణీ చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా లోని పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన వంగాల నాగరాజు (మంగళ నాగరాజు) అనే వ్యక్తి గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నాడు. ఇటీవల ఆటో...