మూసీ ల్యాండ్ పూలింగ్‌పై గ్రామసభల షెడ్యూల్ ఖరారు
ఘట్కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి ఘట్కేసర్ మండల పరిధిలోని ఐదు గ్రామాలకు గ్రామసభల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఘట్కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంబంధిత గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎదులాబాద్ గ్రామంలో అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదికలో గ్రామసభ నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 26న ఉదయం 11 గంటలకు కొర్రెముల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రతాపసింగారం...