మూత్తిరెడ్డిగూడెం బెల్ట్ షాపులపై చర్యలెప్పుడూ
*మూత్తిరెడ్డిగూడెం బెల్ట్ షాపులపై చర్యలెప్పుడూ...?* *అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు.* *ఎంఆర్‌పీకి ధరకు మించి అధిక వసూళ్లు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామం లో అనధికారికంగా కొన సాగుతున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరు తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు కోన సాగుతున్నాయని , ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు...