మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి జనగామ ఆర్డీవో ఆఫీస్ ముందు సీపీఎం మహాధర్నా పేదల ఇళ్లకు ఇంటి నంబర్లు వేయాలి 72 మంది డబుల్ బెడ్రూం బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండీ అబ్బాస్ అల్టిమేటం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30 (ప్రజావాణి):జనగామ పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల...