ముల్కలపల్లి-గొల్లగూడెం బీటీ రోడ్డు పనులకు శ్రీకారం

*ముల్కలపల్లి-గొల్లగూడెం బీటీ రోడ్డు పనులకు శ్రీకారం...* *కొబ్బరికాయ కొట్టి బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15* యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామం నుంచి గొల్లగూడెం గ్రామం వరకు గురువారం రోజున నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ...