మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు

మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు జనగామ జిల్లా ప్రతినిధి,, అక్టోబర్ 03(ప్రజావాణి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలి యోజనలో భాగంగా జనగామ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సేవా సేతు అభియాన్ అవగాహన సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు....