మున్సిపల్ సిబ్బందికి నూతన దుస్తులు అందజేసిన వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్

*మున్సిపల్ సిబ్బందికి నూతన దుస్తులు అందజేసిన వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్* *సిబ్బందితో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్* మేడ్చల్ ప్రజావాణి :- దసరా పండుగను పురస్కరించుకుని మేడ్చల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్ నూతన దుస్తులను అందజేశారు. పండుగ వేళ సిబ్బందితో ఆత్మీయంగా మమేకమై, వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన దుస్తులు అందజేయడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్...