మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు
*మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు* కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను అశ్వారావుపేట మున్సిపాలిటీలోని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...