మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు, తెనాలి పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలలో పోలీసుల విస్తృత తనిఖీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు, తెనాలి పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలలో పోలీసుల విస్తృత తనిఖీలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 గుంటూరు జిల్లా - ఎన్నికల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు - ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు - అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు గుంటూరు జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరం, తెనాలి పట్టణంలోని...