మునుగోడు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

మునుగోడు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు మునుగోడు నియోజకవర్గ నలుదిక్కుల నుండి వచ్చి ఆడి పాడిన ఆడపడుచులు మునుగోడు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక… ప్రకృతిని ఆరాధించే అపురూపమైన పండుగ… పూలను పూజించే మన సంస్కృతికి నిలువుటద్దం… మన తెలంగాణ పండుగ బతుకమ్మ.... గుమ్మడి పూలు, తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల మధ్య, మహిళల...