ముదిరాజ్ సింహ గర్జన సభ విజయవంతం

*ముదిరాజ్ సింహ గర్జన సభ విజయవంతం* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* అక్టోబర్ 25 తెలంగాణ ముదిరాజ్ మహాసభ మంచిర్యాల జిల్లా వేంపల్లిలోని పద్మావతి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ సింహ గర్జన సభ ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ముదిరాజ్ కుల బంధువులు, యువత, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మహాసభ జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.సభలో ముదిరాజ్ సామాజిక వర్గం అభివృద్ధి, ఐక్యత, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, యువతకు అవకాశాలు తదితర...