ముదిరాజ్ సింహ గర్జన సభకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఘన ఆహ్వానం
*ముదిరాజ్ సింహ గర్జన సభకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఘన ఆహ్వానం * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న భారీ ఎత్తున నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన సభకు ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ని మర్యాదపూర్వకంగా కలిసి, సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం...