ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయండి

*ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయండి* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా:-* జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని పద్మావతి గార్డెన్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న జరగబోయే ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర సీనియర్ కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్ లు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సింహగర్జనకు కుల బంధువులందరూ ఏకమై రావాలన్నారు. సింహ గర్జన మహాసభకు సంఘం...