ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నెల్లి రాజలింగు, కట్ల శ్రీనివాస్
*ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నెల్లి రాజలింగు, కట్ల శ్రీనివాస్* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- తెలంగాణ ముదిరాజ్ మహాసభ పట్టణ అధ్యక్షుడిగా నెల్లి రాజలింగు, ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు నియమితులయ్యారు. శుక్రవారం పట్టణానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, యువత అధ్యక్షుడు గరిగే సుమన్ లు రాజలింగు, శ్రీనివాస్ లను పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అనంతరం కొమరయ్య సుమన్ లు మాట్లాడుతూ, సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల...