ముదిగొండ మట్టికి గర్వకారణం
*ముదిగొండ మట్టికి గర్వకారణం* *మహిళా రైతు కొమ్మూరి స్వాతికి కిసాన్ మహారాజ్ పురస్కారం* *హైదరాబాద్లో ప్రఖ్యాత రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ, డాక్టర్ చింతల వెంకటరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న స్వాతి* *మన ప్రజావాణి మధిర ఆర్ సి అక్టోబర్ 29* ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మహిళా రైతు కొమ్మూరి స్వాతి వ్యవసాయ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపు లభించింది. గురువారం హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ సిటీ శిల్పకళా వేదికలో వైస్ టీవీ & మై విలేజ్ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తన...