ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం

*ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1.05 లక్షల విరాళం.......* *-గిరిజనుల ఆరాధ్యదైవం ఆలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ సహకారం....* *నాగర్ కర్నూల్ జిల్లా..* కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : (అక్టోబర్:08 ప్రజావాణి) వెల్దండ: మండల పరిధిలోని గానుగట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కబోడు తండాలో గిరిజనుల ఆరాధ్యదైవమైన ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పత్యానాయక్ ఆర్థిక సహాయం అందించారు. ఆలయ నిర్మాణ పనులకు తన వంతు సహకారంగా రూ.1,05,000 విరాళాన్ని అందజేశారు. ఇస్కా బోడు తండాలో ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు,...