prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:23 pm Digital Edition : PRAJA VANI

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి పర్యటన వివరాలు (02.10.2026)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి పర్యటన వివరాలు (02.10.2026)

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 1

ఉదయం 10.30 గంటలకు మదనపల్లె మండలం కొండమర్రిపల్లికి చేరుకుంటారు.

ఉదయం 11.00 గంటలకు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 03.25 గంటలకు అమరావతి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

సాయంత్రం 04.45 గంటలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్‌కు వెళ్తారు.

సాయంత్రం 05.00 గంటలకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క అధికారులకి మరియు ప్రజా నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులకు సూచన.