మీ భూమి -మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు
మీ భూమి -మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్) 9 కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, నరసింగోలు గ్రామంలో ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నిర్వహించిన మీ భూమి - మీ హక్కు లో “రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ” అనంతరం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీ నాయకులతో కార్యకర్తలకు ఏర్పాటు చేసిన పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి...