మీ గమ్యం త్వరగా చేరుకోవడం కంటే.. సురక్షితంగా గమ్యం చేరడమే ముఖ్యం

.పస్రా ఎస్ఐ తాజుద్దీన్ *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- రోడ్డుపై కొన్ని నిమిషాలు ఆదా చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టవద్దని పసర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా రాంగ్ రూట్ ప్రయాణాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆటో, షేర్ ఆటో, క్యాబ్, బైక్ ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా డ్రైవర్ రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ప్రయత్నిస్తే వెంటనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు. గోవిందరావుపేట సబ్ ఇన్స్పెక్టర్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీ గమ్యం త్వరగా చేరుకోవడం కంటే, సురక్షితంగా...