మిర్చి బజ్జీలు వేసిన ప్రభుత్వ విప్

*మిర్చి బజ్జీలు వేసిన ప్రభుత్వ విప్...* *ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ సమీపం లో బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసి తులైన లప్ప నాయక్ తండా వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్య క్రమానికి శుక్రవారం రోజు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య మార్గ మధ్యలో ఓ చిన్న హోటల్ వద్ద ఆగారు....