మియాపూర్ లో సుప్రజా హాస్పిటల్స్ ప్రారంభం
**మియాపూర్ లో సుప్రజా హాస్పిటల్స్ ప్రారంభం ** శేరిలింగంపల్లి,అక్టోబర్ 15, ప్రజావాణి : హైదరాబాద్లోని మియాపూర్లో ధంతూరి గ్రూప్కు చెందిన సుప్రజా హాస్పిటల్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై నిర్వాహకులతో కలిసి ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు.అనంతరం అతిధులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో...