మిడతపల్లి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

మిడతపల్లి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 26(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘనపురం మండలం, నెల్లుట్ల గ్రామానికి చెందిన మిడతపల్లి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ సోమవారం హుటాహుటిన వారి నివాసానికి వెళ్లారు. అక్కడ మిడతపల్లి నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయి బాధలో...