మిట్టకోడూరులో వివాదాస్పదంగా మారిన గ్రామసభ
మిట్టకోడూరులో వివాదాస్పదంగా మారిన గ్రామసభ: ఆలయంలో నిర్వహణపై వార్డు సభ్యుల ఆగ్రహం పరిగి, అక్టోబర్02 ( ప్రజావాణి): వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా గ్రామ పంచాయతీ భవనంలో జరగాల్సిన గ్రామసభను స్థానిక ఆలయంలో నిర్వహించడంపై పలువురు వార్డు సభ్యులు, గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ— గ్రామ సర్పంచ్ మాణిక్యం, పంచాయతీ సెక్రటరీ నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు....