మా సమస్యలపై పోరాడే ఎమ్మెల్సీకే మా మద్దతు

*మా సమస్యలపై పోరాడే ఎమ్మెల్సీకే మా మద్దతు...* *కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కోశాధికారి & భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవి కుమార్* భద్రాద్రి జిల్లా బ్యూరో, అక్టోబర్ 29 (మన ప్రజావాణి): పట్టభద్రుల ఎమ్మెల్సీ (ఖమ్మం -వరంగల్-నల్గొండ) ఎన్నికల్లో గెలుపును నిర్ధారించేది ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులదేనని కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కోశాధికారి & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవి కుమార్ అన్నారు. గత టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలుపుకు ప్రధాన పాత్ర...