మా మద్దతు రమేష్ గౌడ్ కే

మా మద్దతు రమేష్ గౌడ్ కే - అనంతపురం అభివృద్ధి వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ తోనే సాధ్యం మీడియాతో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు అనంతపురం బ్యూరో అక్టోబర్ 17 ప్రజా వాణి అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ రమేష్ గౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ శనివారం నగరంలోని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల ఏఐఎస్‌బీ...