మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు రైళ్లలో అక్రమ మద్యం, గంజాయి కోసం తనిఖీలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 27 మార్కాపురం జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, గంజాయి రవాణాను అరికట్టేందుకు సోమవారం మార్కాపురం రైల్వే స్టేషన్‌లో మార్కాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి) కొండారెడ్డి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ ఎస్‌టీఎఫ్, ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్, మార్కాపురం ఈఎస్‌టీఎఫ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఆర్‌పీఎఫ్ బృందాలు సంయుక్తంగా ప్రశాంతి, కొండవీడు, కాచిగూడ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్...